tmc mp Abhishek Banerjee challenged TMC defectors to return to Mamata Banerjee, saying he would resign within an hour, while alleging they struck a deal with the BJP for protection from central agencies. టీఎంసీలోకి రెబెల్స్ తిరిగి వస్తే గంటలో తాను రాజీనామా చేస్తానని అభిషేక్ బెనర్జీ సవాల్ చేశారు. సీబీఐ, ఈడీ భయంతోనే రెబెల్స్ బీజేపీతో డీల్ చేసుకుంటున్నట్లు ఆరోపించారు.