మిరాయ్ రివ్యూ.. తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీ ఎలా ఉంది? మంచు మనోజ్ విలనిజం ఆకట్టుకుందా?
2 months ago
3
ARTICLE AD
తేజ సజ్జా సూపర్ హీరోగా చేసిన మరో సినిమా మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించిన మిరాయ్ ఇవాళ (సెప్టెంబర్ 12) రిలీజ్ అయంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మిరాయ్ రివ్యూలో తెలుసుకుందాం.