మిడిల్ క్లాస్ మెగా స్టార్: రూ.55వేలకే 70 కిలోమీటర్ల మైలేజ్.. పిచ్చెక్కించే ఫీచర్లు!
3 weeks ago
2
ARTICLE AD
The Hero HF Deluxe is one of India's most popular commuter bikes, offering 70 kmpl mileage and reliable performance. Priced from Rs.55,992. రూ.55,992 ధరలో లభించే హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ మిడిల్ క్లాస్ ప్రజల ఫేవరెట్. 70 కిలోమీటర్ల మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, 97.2సీసీ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్ అద్భుతమైన పనితీరు అందిస్తుంది.