Mamnoor Airport construction delayed again despite land acquisition. Environmental Clearance pending. Fresh application in January; if approved by March, work may begin in April 2027.మామునూర్ ఎయిర్పోర్టు నిర్మాణం మరోసారి ఆలస్యం అవుతోంది. భూసేకరణ పూర్తయినా పర్యావరణ అనుమతి రావడంలో జాప్యం. జనవరిలో మళ్లీ దరఖాస్తు, మార్చిలో క్లియరెన్స్ వస్తే 2027 ఏప్రిల్లో పనులు మొదలవుతాయి.