Meat is a staple food in many countries around the world, and some even eat it regularly at every meal. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మాంసం అనేది ఆహారంలో ఓ ప్రధాన భాగం అని చెప్పొచ్చు. కొందరైతే ప్రతీ పూట మాంసం క్రమంగా తీసుకుంటారు కూడా. కాగా "స్టాటిస్టా రీసెర్చ్ డిపార్ట్‌మెంట్" ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO)కు ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో పలు కీలక విషయాలు వెల్లడించింది.