Nara Bhuvaneshwari, the wife of Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, has commented that her family is still under threat. తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.