The Pakistan government scraps the 18% 'period tax' or 'pink tax' on sanitary napkins and waves off duties on contraceptives to provide relief to women. శానిటరీ ప్యాడ్లు, గర్భనిరోధక సాధనాలపై 18 శాతం పన్నును సున్నాకి తగ్గిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. బడ్జెట్‌లో మహిళల ఆరోగ్య ఉత్పత్తులకు పన్ను మినహాయింపు.