Congress chief Mallikarjun Kharge alleges caste discrimination over a purification ritual at his rally venue in uttarakhand, saying "no space for Dalits"; BJP said probe is going on.ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సభ నిర్వహించిన చోట బీజేపీ కార్యకర్తలు శుద్దీకరణ చేయడంపై రాజ్యసభలో అన్ని పార్టీలు మండిపడ్డాయి. దీంతో ఇరుకునపడ్డ బీజేపీ.. విచారణ జరిపిస్తున్నట్లు తెలిపింది.