మలయాళ మార్కో ఓటీటీ డేట్ ఫిక్స్

10 months ago 8
ARTICLE AD

మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా ఎలాంటి అంచనాలు లేకుండా డిసెంబర్ లో థియేటర్స్ లో విడుదలైన మార్కో మూవీ అక్కడ 100 కోట్లు కొల్లగొట్టింది. దానితో మార్కో మూవీని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసారు. పాన్ ఇండియా భాషల్లో పెద్దగా ప్రభావం చూపని మార్కో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. 

ఫిబ్రవరి 14 న మార్కో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. మార్కో మూవీ ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ నుంచి ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో మిస్ అయిన ఈచిత్రాన్ని ఓటీటీ లో చూసేందుకు రెడీ కండి. 

Read Entire Article