Japan Earthquake, A powerful 7.2 magnitude earthquake struck northern Japan, shaking buildings up to Tokyo. No tsunami warning was issued, and no major damage or casualties were reported. ఉత్తర జపాన్ తీరంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. టోక్యో వరకు ప్రకంపనలు వచ్చినా, సునామీ ముప్పు తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.