Odisha CEO RS Gopalan has sought voluntary retirement amid opposition demands for his resignation, while clarifying that his decision is unrelated to the ongoing SIR controversy.ఎస్ఐఆర్ వివాదాల నేపథ్యంలో ఒడిశా ఎన్నికల ప్రధానాధికారి ఆర్ఎస్ గోపాలన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే తన నిర్ణయానికీ, ఎస్ఐఆర్ కూ సంబంధం లేదని ఆయన చెప్తున్నారు.