ts liquor prices :Telangana govt is set to hike liquor prices. It has constituted a price determination committee and will hold a meeting on July 17 to take a decision regarding the prices. తెలంగాణా సర్కార్ మద్యం ధరలను పెంచనుంది. ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసి ధరల విషయంలో నిర్ణయం తీసుకోవటం కోసం జులై 17న సమావేశం నిర్వహించనుంది.