Warangal video call suicide: A shocking incident has occurred in Warangal district, where a man took his own life by jumping in front of a train while speaking to his wife on a video call. వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో సెల్ ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతూనే రైలు క్రింద పడి ప్రాణాలు తీసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.