భారత సంతతి బిలియనీర్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, ఉత్పత్తికి బ్రేక్!
2 months ago
3
ARTICLE AD
Russia Missile Attack on Lakshmi Mittal's ArcelorMittal plant in Kryvyi Rih, Ukraine, killing two workers and halting steel production. ఉక్రెయిన్‌లోని లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది.