భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం - మంచినీటి సంపులో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి...!

2 months ago 3
ARTICLE AD
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చర్ల మండల పరిధిలో తాగునీటి సరఫరా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సంపులోకి వెళ్లిన ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు.
Read Entire Article