Srivari Navaratri Brahmotsavams at Tirumala, scheduled from October 12 to 20, commenced on a grand spiritual note on Sunday evening with the traditional Ankurarpanam ceremony. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం మంచిది కాదు.