tragedy in kcr family: BRS chief KCR brother-in-law Joginapalli Srinivas Rao passes away after illness. Died at Yashoda Hospital in Secunderabad; family plunged into grief.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.