TGSRTC: Dussehra festival rush intensifies at Hyderabad's JBS and MGBS bus stations. TGSRTC runs 7,000 special buses, but passengers face long queues, delays and private operators charging double fares. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ పెరిగింది. ఆర్టీసీ 7 వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నా ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు.