after more than 300 flights delayed or cancelled at delhi airport, former ysrcp mp vijayasai reddy suggested government for plan B.ఢిల్లీ ఎయిర్ పోర్టులో సాఫ్ట్ వేర్ సమస్య కారణంగా 300కు పైగా విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం జరిగిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి ప్లాన్ బీ అమలు చేయాలని కోరారు.