killer wife: In a shocking Navi Mumbai murder case, a wife and her alleged lover were arrested for killing her husband, dismembering the body, and dumping the parts in a forest. నవీ ముంబైలో సంచలనం సృష్టించిన హత్య కేసులో భర్తను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసిన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు ఏడాది పాటు రహస్యంగా ఉంచిన నేరం దర్యాప్తులో బయటపడింది.