ప్రాణాలు అంటే లెక్కలేదా ? చీకట్లో హెడ్‌లైట్స్ లేకుండా ఫోన్ టార్చ్‌తో బస్సు డ్రైవింగ్ !
3 months ago
9
ARTICLE AD
bus driving ; Karnataka passengers faced a horrific night journey as the driver steered without headlights. కలబురిగి నుంచి చించోలి వెళ్తున్న బస్సులో రాత్రి వేళ హెడ్‌లైట్లు లేకుండా ప్రయాణించడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.