Vijay met with election strategist Prashant Kishor. In this meeting, they discussed crucial aspects of the election strategy.2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తమళనాడులో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై కీలకంగా చర్చించారు.