ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది - సీఎం రేవంత్ రెడ్డి
2 months ago
3
ARTICLE AD
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.