Tripura DGP Anurag Dhankar was found dead in his Agartala office in a suspected suicide. CM Manik Saha visited the spot as police probe the incident. త్రిపుర డీజీపీ, ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్కర్ అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం మాణిక్ సాహా.