పొత్తు లేకుండా గెలవరు, మిత్రులకు అధికారమివ్వరు..! డీఎంకే కు కాంగ్రెస్ కౌంటర్..!
4 months ago
11
ARTICLE AD
Congress slams DMK over power-sharing failure, alleging the party relies on alliance partners to win but never gives them a share in governance.వెన్నుపోటు పేరుతో డీఎంకే తమపై చేసిన విమర్శలకు తమిళనాడు కాంగ్రెస్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపు కోసం మిత్రపక్షాలపై ఆధారపడే ఆ పార్టీ, పాలనలో మాత్రం వారికి ఎప్పుడూ వాటా ఇవ్వదని ఆరోపించింది.