పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధుడి ఖాతాలో రూ.1500 కోట్లు.. అవాక్కైన అధికారులు!
3 months ago
8
ARTICLE AD
Bihar Pensioner in Muzaffarapur was Shocked to find Rs.1500 Crores in his and his disabled son Bank Accounts. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్య పెన్షన్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడు, అతని కుమారుడి ఖాతాల్లో కలిపి ఏకంగా రూ.1500 కోట్లకు పైగా నగదు చూపించింది.