పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
1 hour ago
1
ARTICLE AD
ap minister nara Lokesh slams ys jagan for his behavious during pulivendula municipal polls today and remind his regime unanimous elections. పులివెందులలో ఇవాళ వైఎస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాల సంగతేంటని జగన్ ను ప్రశ్నించారు.