Farooq Abdullah questions the Center silence over PoK rights violations and addresses Jammu Kashmir student protests, unemployment, and drug issues. పీవోకేలో మానవ హక్కుల ఉల్లంఘనలపై కేంద్రం స్పందించాలని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ విద్యార్థుల సమస్యలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.