AP CM Chandrababu Naidu launched the 2026 Kharif Annadata Sukhibhava-PM Kisan scheme, releasing Rs 3,125 crores to transfer Rs 7,000 to 46.85 lakh farmer families. రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' పథకం నిధులు విడుదలయ్యాయి.