Asim Munir assassination plot, Brazilian journalist Pepe Escobar alleges a Mossad plot to eliminate Pakistan Army Chief Asim Munir in Geneva. Pakistani journalists and officials strongly reject the claims. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు మొసాద్ కుట్ర పన్నిందని బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని పాక్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు.