పవన్ కల్యాణ్‌పై జనసేనలో వ్యతిరేకత..ఇలా అయితే కష్టం బాసూ..!
9 months ago
7
ARTICLE AD
Jana Sena Cadre Unhappy With Pawan Kalyan.అసెంబ్లీ సాక్షిగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మరో 15 ఏళ్ల పాటు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.