uttarandhra tourism project: Andhra Pradesh government has signed an MoU for a major eco-resort project in S Kota, Vizianagaram district. The Hillora Eco Resort will come up on 60 acres with over Rs 200 crore investment.ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మరో ఊతం. విజయనగరం జిల్లా ఎస్కోటలో రూ.200 కోట్ల పెట్టుబడితో హిలోరా ఎకో రిసార్ట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.