ap minister Nara Lokesh hits back at YS Jagan over the DSC row, accusing him of "manufacturing fake outrage" and challenging him to attend the Assembly discussion.డీఎస్సీ వివాదంతో విమర్శలకు దిగుతున్న వైఎస్ జగన్పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్ కృత్రిమ ఆగ్రహాన్ని సృష్టిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అసెంబ్లీ చర్చకు హాజరుకావాలని జగన్ కు సవాలు విసిరారు.