Telangana CM Revanth Reddy leaves for a two-day Delhi tour today. He will attend the Congress Working Committee meeting, meet party leaders and raise state issues with Union ministers. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు ఢిల్లీకి రెండు రోజుల పర్యటనకు బయలుదేరుతున్నారు. CWC సమావేశం, పార్టీ నేతలతో భేటీ, రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర మంత్రులతో చర్చ జరుగనున్నాయి.