Telangana Weather Update: Yellow alert issued for thunderstorms and lightning across multiple districts. IMD forecasts light to moderate rains with gusty winds for next three days. తెలంగాణ వాతావరణం అప్‌డేట్: పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఎల్లో అలర్ట్. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం.. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. వాతావరణ శాఖ మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలుల అంచనా.