నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్!
2 months ago
3
ARTICLE AD
తెలంగాణలోని అన్ని ప్రైవేట్ కళాశాలలను సెప్టెంబర్ 15 నుండి మూసివేస్తున్నట్లు FATHI ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.