ap legislative council: war of words erupted between opposition leader botsa Satyanarayana and minister atchannaiduu over mega dsc irregularities today.మెగా డీఎస్సీ అక్రమాలపై ఇవాళ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకూ, మంత్రి అచ్చెన్నాయుడుకూ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.