Indiramma Beema scheme: Telangana Deputy CM Bhatti Vikramarka announced that the Indiramma Beema scheme offering Rs 5 lakh insurance to every poor family will be launched on November 19. He spoke at a BLAs meeting in Chintakani, Khammam district. తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే ‘ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబరు 19న ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు