Cockroach Janta Party Chief Spokesperson Saurav Das has hit back at BJP MP Kangana Ranaut, claiming that even leaders within her own party do not take her seriously.జెన్ జీ ఆందోళనకారుల్ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు. ఆమెను సొంత పార్టీ బీజేపీయే సీరియస్ తీసుకోదన్నారు.