నారా లోకేష్ `అనంత` పర్యటన రద్దు- సురక్షితంగా స్వస్థలాలకు తెలుగువారు: వార్ రూమ్ ఏర్పాటు
2 months ago
3
ARTICLE AD
Anantapur Tour on Hold: Minister Lokesh's Focus Shifts to Safe Return of AP Citizens from Nepal. ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.