నా కుటుంబాన్ని టార్గెట్ చేసి కేసులు పెట్టారన్న మాజీ సీజేఐ..!

1 month ago 2
ARTICLE AD
Former Chief Justice of the Supreme Court (CJI) Justice N.V. Ramana commented that criminal cases were filed targeting his family. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్‌ కేసులు పెట్టారని.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరావతిలోని విట్‌ ఏపీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐదో స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Read Entire Article