Ramagundam Congress MLA makkan singh raj thakur brutal comments against Traffic ACP. Congress MLA makkan singh made abusive comments on traffic acp who stopped his vehicle. రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ట్రాఫిక్ ఏసీపీపై దారుణ వ్యాఖ్యలు చేశారు. తన వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ ఏసీపీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.