దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలలో భారీ వర్ష సూచన!

3 weeks ago 2
ARTICLE AD
AP Telangana rains : A low-pressure area is likely to form over the southeast Bay of Bengal by Tuesday. AP Disaster Management officials warn of moderate to heavy rains in coastal Andhra and Rayalaseema in the coming days. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article