YSRCP leader Duvvada Srinivas and Divvela Madhuri attended Kotturu PS for interrogation regarding comments on Pawan Kalyan. High tension prevailed as YCP cadre protested rumors of his arrest. దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు వ్యాపించడంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.