Deepam 2 scheme: AP CM Chandrababu announced major changes in Deepam-2 scheme. Beneficiaries will now receive cash directly into their accounts every four months for free LPG cylinders without booking. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దీపం-2' పథకంలో కీలక మార్పు ప్రకటించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు నెలలకు ఒకసారి నగదు జమ చేసేలా నిర్ణయం.