దసరా, దీపావళి ధమాకా.. సింగరేణి, కోలిండియా ఉద్యోగులకు రూ.1.10లక్షల బోనస్!

3 weeks ago 3
ARTICLE AD
singareni workers dasara diwali gift: JBCCI Apex meeting approved Rs 1,10,250 as Performance Linked Reward for coal industry workers. Increased by Rs 7,250 from last year. Singareni workers to receive it before Diwali. బొగ్గు పరిశ్రమల ఉద్యోగులకు పీఎల్‌ఆర్‌గా రూ.1,10,250 చెల్లించాలని జేబీసీసీఐ నిర్ణయం. గతేడాది కంటే రూ.7,250 పెంపు. సింగరేణి కార్మికులకు దీపావళి ముందు చెల్లింపు.
Read Entire Article