Water shortage: The depletion of water levels in major reservoirs and the drop in groundwater levels across the state, caused by the impact of El Nino, signal potential drinking water shortages in the future. ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోవడం, భూగర్భ నీటిమట్టం తగ్గిపోవడం భవిష్యత్తులో తాగునీటి కష్టాలు వస్తాయి అన్న సంకేతాన్ని ఇస్తుంది.