Minister seethakka on HAM roads: Minister Seethakka directs officials to begin Hybrid Annuity Model (HAM) rural road works before Dasara. Focus on improving village connectivity, reducing travel issues, and completing Anganwadi buildings with MPLADS funds. తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారుల పనులను దసరాలోపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.