central industrial scheme: Telangana finalizes four industrial parks under Bharat Audyogik Vikas Yojana (BHAVYA) at Thimmapur, Eliminedu, Madaram and Dandu Mylaram. DPRs to be submitted to Centre by month-end.భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) కింద తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఖరారు. తిమ్మాపూర్, ఎలిమినేడు, మాదారం, దండు మైలారంలో ఏర్పాటు. డీపీఆర్లు ఈ నెలాఖరులో కేంద్రానికి సమర్పణ.