eco tourism in telangana: Telangana government is preparing a massive and comprehensive master plan to strengthen eco-tourism in the state. Development will be undertaken in the region extending from Amrabad to Mulugu.తెలంగాణాలో ఎకో టూరిజంను బలోపేతం చేయటం కోసం తెలంగాణా ప్రభుత్వం ఒక బృహత్తరమైన, విస్తృతమైన మాస్టర్ ప్లాన్ ను తయారుచేస్తోంది. అమ్రాబాద్ నుండి ములుగు వరకు అభివృద్ధి చేయనున్నారు.